e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Tags Srsp Project

Tag: Srsp Project

శ్రీరాంసాగర్‌కు 12,658 క్యూసెక్కుల వరద

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ | గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి 12,658 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు.

ఎస్సారెస్పీలోకి 52,591 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీ | ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్నది.

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీ | జిల్లాలోని ఎస్సారెస్పీకి నాలుగురోజుల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.

ఎస్సారెస్పీలోకి వచ్చి చేరిన బాబ్లీ నీరు

ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు వచ్చి చేరుతున్నది.