గాజీపూర్‌లో కుర్మయాదవులకు గొర్రెల పంపిణీ

గాజీపూర్‌లో కుర్మయాదవులకు గొర్రెల పంపిణీ

వికారాబాద్ : జిల్లాలోని పెద్దెముల్ మండలంలోని గాజీపూర్ లో కుర్మయాదవులకు రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి నేడు గొర్రెలను పంపిణీ చేశారు