ఢాకా : భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించడంలో జమాతే ఇస్లామీ హస్తమున్నదని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి.
ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఐదు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు దేశాల ఉన్నతాధికారులు భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.