e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Tags Schools Closed

Tag: Schools Closed

స్కూళ్లు ఇలా మూసి ఉండ‌టం చాలా ప్ర‌మాద‌క‌రం.. వెంట‌నే తెర‌వండి!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో స్కూళ్లు మూత‌బ‌డి ఏడాదిపైనే అయింది. అయితే ఇంత‌కాలంగా ఇలా స్కూళ్లు మూత‌ప‌డ‌టం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఇది విస్మ‌రించ‌లేని తీవ్ర‌మైన విష‌య‌మ‌ని పార్ల‌మెంట‌రీ ప్యానెల్ స్ప‌ష్టం చేసింది. స్కూళ్లు మ‌ళ్లీ తెర‌వ‌డం అనేది విద్యార్థుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటుంద‌ని ఆ ప్యానెల్ అభిప్రాయ‌ప‌డింది.
Namasthe Telangana