e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Tags Rakhi festival

Tag: Rakhi festival

Hyderabad Metro : ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రోరైళ్లు..

Hyderabad Metro | రాఖీ పండుగ, ఆదివారం సెలవు దినం కావడంతో మెట్రోరైళ్లలో ఇవాళ ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచి రాత్రివరకు మెట్రో బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిశారు.

Accident : రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం… ముగ్గురికి తీవ్రగాయాలు

Accident | కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును బొలెరో వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతోపాటు కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.

విషాదం : ఉరేసుకొని యువతి ఆత్మహత్య

Suicide | మానవీయ సంబంధాలను పటిష్టం చేసే అపూర్వ వేడుక రక్షా బంధన్. అలాంటి పండగ రోజే జహీరాబాద్‌లో విషాద ఘటన జరిగింది. అన్న తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపంలో ఉరేసుకొని చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడింది.
Namasthe Telangana