e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 16, 2021
Tags R Sridhar

Tag: R Sridhar

Team India: ఇండియ‌న్ టీమ్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న కోచ్ ర‌విశాస్త్రి!

ఇండియ‌న్ టీమ్ ( Team India ) కోచింగ్ సిబ్బంది మొత్తం త్వ‌ర‌లోనే మారిపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. హెడ్ కోచ్ ర‌విశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధ‌ర్‌, బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ త‌మ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి.

Team India: ఏకాగ్ర‌త‌కు ప‌రీక్ష‌.. టీమిండియా కొత్త ఫీల్డింగ్ డ్రిల్ చూశారా.. వీడియో

ఇండియన్ టీమ్ ( Team India ) ఫీల్డింగ్‌ను మ‌రింత మెరుగుప‌రిచేందుకు, ఫీల్డ‌ర్ల ఏకాగ్ర‌త‌ను ప‌రీక్షించ‌డానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధ‌ర్ ఓ వినూత్న ప్ర‌య‌త్నం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయ‌ర్స్‌కు ఓ కొత్త ఫీల్డింగ్ డ్రిల్ ఏర్పాటు చేశాడు.
Namasthe Telangana