e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Tags Provide

Tag: Provide

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి | రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

ఏజెన్సీలోని గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి

మంత్రి సత్యవతి రాథోడ్ | కొవిడ్ మహమ్మారి విజృంభిస్తుండడంతో మారమూల ప్రాంతాల్లోని గిరిజనులకు వైద్య సేవల్లో ఇబ్బంది రాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించాలి

మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లాలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్‌తో అత్యవసర చికిత్స అందించేందుకు గిరిజన భవన్‌లో ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీ చేశారు.

కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించండి

ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ | ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ అధికారులను ఆదేశించారు.