e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Tags Prof Jayashankar Sir

Tag: Prof Jayashankar Sir

కడవరకు తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్‌ సార్‌

తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్‌ | తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను గురించి ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప వ్యక్తి. జీవితాంతం అదే దీక్షతో పోరాటం చేసిన మహనీయుడు ప్రొ. జయశంకర్‌ సార్‌ అని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు.

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జయశంకర్‌ సార్‌కు నివాళులు

టీబీజీకేఎస్ | భూపాలపల్లి సింగరేణి ఏరియా కేటీకే ఓసీపీ- 2 గని వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్‌కు ఘన నివాళులు అర్పించారు.

జయశంకర్‌ సార్‌కు నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి

జయశంకర్‌ సార్‌కు నివాళులు | జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జయశంకర్ సార్‌కు నివాళులు అర్పిచిన ఎమ్మెల్యే భాస్కర్‌ రావు

ఎమ్మెల్యే భాస్కర్‌ రావు | ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఉద్యమ దిక్సూచి జయశంకర్ సార్ : మంత్రి జగదీష్ రెడ్డి

ఉద్యమ దిక్సూచి జయశంకర్ | మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనలో దివంగత ఆచార్య జయశంకర్ సార్‌ ఒక దిక్సూచి అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

జయశంకర్ సార్‌ స్ఫూర్తితోనే తెలంగాణ : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

జయశంకర్ సార్‌ స్ఫూర్తి | జయశంకర్ స్ఫూర్తి, వారి భావ వ్యాప్తితోనే తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు.

జయశంకర్‌ సార్‌కు నివాళులు అర్పించిన కలెక్టర్‌ పమేలా సత్పతి

కలెక్టర్‌ పమేలా సత్పతి | ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్‌ జయంతని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Namasthe Telangana