తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్ నమోదైంది.
పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్ | పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.