e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Tags Police ride

Tag: Police ride

నకిలీ విత్తనాలపై పోలీసుల నజర్‌ : 87 మందిపై కేసులు నమోదు

87 మందిపై కేసులు నమోదు | రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసి నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నది.

ఓల్డ్‌సిటీలో పేకాట స్థావ‌రాల‌పై పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్‌

పేకాట స్థావ‌రాల‌పై| న‌గ‌రంలోని పాతబస్తీలో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పాత‌బ‌స్తీ, , బహదూర్‎పురాలో పేకాట స్థావ‌రాలు నిర్వ‌హిస్తున్నార‌నే క‌చ్చిత‌మైన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.