e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Tags PM PV Narasimha Rao

Tag: PM PV Narasimha Rao

1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్‌ సింగ్‌ హెచ్చరిక

దేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థ గురించి హెచ్చరించారు. 1991 లో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నదో, రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి రాబోతున్నదని హెచ్చరిక స్వరంలో చెప్పారు. దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు.
Namasthe Telangana