పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య

పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి: హయాత్‌నగర్ సమీపంలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి మంటలు ఆర్పేలోపు మృతి చెందాడు.