రేపు పరిషత్ ఎన్నికల పోలింగ్ | ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపటి పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 513 జడ్పీటీసీ, 7, 230 ఎంపీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలు జరుగనున్నాయి.
టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మండలం శాంతిపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపైఒకరు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
పరిషత్ ఎన్నికలు నిలిపివేత | ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.
టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు | పరిషత్ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.
టీడీపీ నేతల అసంతృప్తి | పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.. చంద్రబాబు నిర్ణయంతో తీవ్రంగా విబేధించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే ఎందుకంత బాధ | ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత బాధ అని వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.