e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Tags Pakistan Democratic Movement

Tag: Pakistan Democratic Movement

జూలై 4 నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు వ్య‌తిరేకంగా పీడీఎం దేశవ్యాప్త ఆందోళ‌న‌

పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్య‌తిరేకంగా 11 ప్రతిపక్ష రాజకీయ పార్టీల కూటమి.. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్‌ (పీడీఎం) తదుపరి దశ ఆందోళనను ప్రకటించింది. ఈ ఉద్యమం జూలై 4 న స్వాత్ జిల్లా నుంచి ప్రారంభమవుతున్న‌ట్లు పీడీఎం కన్వీనర్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తెలిపారు