e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Tags One Pension

Tag: One Pension

లేహ్‌లో రక్షణ మంత్రి పర్యటన.. మాజీ సైనికులతో భేటీ

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ఉదయం కేంద్ర పాలిత ప్రాంతమైన లేహ్‌ చేరుకున్నారు. లడఖ్‌లోని పలు చోట్ల నుంచి దళాలను ఉపసంహరించుకోవడంపై చైనాతో తదుపరి వివాదం మధ్య రక్షణ మంత్రి మూడు రోజులపాటు లేహ్‌లో పర్యటించనున్నారు. లేహ్‌ చేరుకున్న అనంతరం ఆయన మాజీ సైనికులతో సమావేశమయ్యారు.