e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Tags Olympics 2020

Tag: Olympics 2020

Tokyo Olympics : ఒలింపిక్స్‌లో 50 ఏళ్ల కింద‌టి చీక‌టి రోజుకు ద‌క్కిన గౌర‌వం.. ఏంటది

ఒలింపిక్స్‌లో చీక‌టి రోజు | అస‌లు మ్యూనిచ్ ఒలింపిక్స్ స‌మ‌యంలో ఏమైంది? ఒలింపిక్ చ‌రిత్ర‌లోనే చీక‌టి రోజుగా చెప్పుకునేలా ఏం జ‌రిగింది? గేమ్స్ స‌మ‌యంలో మ‌ర‌ణించిన క్రీడాకారుల‌కు.. ఆ త‌ర్వాత జ‌రిగిన ఒలింపిక్స్‌లో కాకుండా దాదాపు అర్ధ శతాబ్దం త‌ర్వాత తొలిసారిగా నివాళులు ఎందుకు అర్పించారు?

Tokyo Olympics: ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం చేసిన బాక్స‌ర్ ల‌వ్లీనా

బాక్స‌ర్ లవ్లీనా | ఒలింపిక్స్‌లో బాక్స‌ర్ లవ్లీనా చ‌రిత్ర సృష్టించింది. ఆమె ఇండియాకు మ‌రో మెడ‌ల్‌ ఖాయం చేసింది.

Tokyo Olympics | క‌న్నీటి వెనుక‌.. క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం

Tokyo Olympics | క‌న్నీరు పెట్టుకుంటున్న ఈ యువ‌తిని చూశారా !! నిజానికి అది క‌న్నీరు కాదు.. ఎన్నో ఏండ్ల క‌ల సాకార‌మైన వేళ‌.. త‌న‌కు తెలియ‌కుండానే కండ్ల నుంచి కారిన ఆనంద భాష్పాలు అవి !!

Bhavani Devi | అప్పుడు అమ్మ న‌గ‌లు అమ్మి శిక్ష‌ణ‌.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో.. ఆమెపైనే ఆశ‌లు

ఫెన్స‌ర్‌ భ‌వానీ దేవి | వెయిట్ లిఫ్టింగ్‌, హాకీ, రెజ్లింగ్‌, జిమ్నాస్టిక్స్‌, బ్యాడ్మింట‌న్ వంటి విభాగాల్లోకి అంద‌రూ వెళ్తుంటే.. వాళ్లంద‌రికీ భిన్నంగా పెన్సింగ్ను ఎంచుకుంది సీఏ భ‌వానీ దేవి. ఆ విభాగంలో దూసుకెళ్తూ ప‌త‌కాలు సాధిస్తుంది. తాజాగా ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన తొలి భార‌తీయ ఫెన్స‌ర్‌గా రికార్డుల‌కెక్కింది.

Olympics | ఆ విష‌యంలో అమెరికా, జ‌పాన్ కంటే మ‌న‌మే బెట‌ర్‌

నాలుగేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఆట‌ల పండుగ !! జీవితంలో ఒక్క‌సారైనా ఈ విశ్వ క్రీడ‌ల్లో ఆడాల‌ని ప్ర‌తి అథ్లెట్ క‌ల‌లు కంటాడు !! ప‌త‌కం గెల‌వ‌డం కోసం రాత్రింబ‌వ‌ళ్లు ఎంతో శ్ర‌మిస్తాడు !! ఒక ఒలింపిక్స్‌లో ప‌త‌కం గెలిస్తే వాళ్లు పుట్టిన దేశాలు ఎంతో గౌర‌విస్తాయి.

Mira bhai chanu |మీరాబాయి చాను చెవి రింగుల కథ తెలుసా.. తల్లి కష్టం వృథా పోలేదు

మెడ‌ల్ గెలిచిన స‌మ‌యంలో చాను క‌ళ్ల‌లో మెరిసిన ఆనందం చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది. అదే స‌మ‌యంలో మ‌రొక విష‌యం కూడా అంద‌ర్నీ విశేషంగా ఆక‌ర్షించింది. అవే ఆమె చెవి రింగులు. అవి అచ్చం ఒలింపిక్ రింగ్స్‌ను పోలి ఉండ‌టంతో అస‌లు అవేంటి? ఆ చెవి రింగుల వెనుక ఉన్న క‌థేంటని చాలామంది ఆలోచ‌న‌లో ప‌డిపోయారు.

ఒలింపిక్స్‌లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!

ఒలింపిక్‌ క్రీడల్లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం సృష్టించింది. ఇండియాకు చెందిన టెన్నీస్ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ అద్భుత ఆటతీరుతో రెండో రౌండ్‌కు చేరుకుని 25 ఏండ్ల తర్వాత టెన్నీస్‌లో సింగిల్స్‌ తొలి రౌండ్‌ గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.

Chanu Saikhom Mirabai | క‌ట్టెలు మోసిన చేతులే సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చాయి

Tokyo Olympics 2020 | వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను ( Chanu Saikhom Mirabai ) సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో మెడ‌ల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా మీరాబాయ్ నిలిచింది.

Tokyo Olympics: ఓపెనింగ్ సెర్మ‌నీ ప‌రేడ్‌లో పాల్గొన్న ఇండియ‌న్ అథ్లెట్లు

ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మ‌నీలో భాగంగా అందులో పాల్గొనే అన్ని దేశాల అథ్లెట్లు ప‌రేడ్ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. ఈ ప‌రేడ్‌లో ప్రాచీన‌, ఆధునిక ఒలింపిక్స్ జ‌న్మ‌స్థ‌ల‌మైన గ్రీస్ టీమ్ అంద‌రి కంటే ముందు ఉంటుంది.