e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Tags NRI special

Tag: NRI special

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో ఎల్. ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నిబ‌ద్ధ‌త గ‌ల వ్య‌క్తి పార్టీలో చేర‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. ర‌మ‌ణ‌కు మంచి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌న్నారు. టీఆర్ఎస్‌లో చేనేత వ‌ర్గానికి త‌గిన ప్రాతినిధ్యం లేద‌న్న లోటు ర‌మ‌ణ చేరిక‌తో తీరింద‌ని పేర్కొన్నారు.

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా కార్డుల‌ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు.

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

భారతీయ భాషలు, కళలకు నెలవైన యూనివ‌ర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క వెస్ట్ర‌న్ అసోసియేష‌న్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్(WASC) గుర్తింపు ల‌భించింది.

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రివ‌ర్గం సంకల్పించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

ఆషాఢ బోనాల సందడి షుర...

NRI Updates : ఇవాల్టి ముఖ్యాంశాలు

బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం తెలిపారు.

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

కరోనాను ముందస్తుగా గుర్తించి, కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని క‌రోనా ప‌రిస్థితుల‌పై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో అధికారుల‌తో సీఎం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను ఎదుర్కొనే శ‌క్తి ఎవ‌రికీ లేదని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి కోల్‌మైన్స్ బీఎంఎస్ అధ్య‌క్షుడు కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా.. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

భార‌త్‌, బ్రిట‌న్ మ‌ధ్య విమాన స‌ర్వీసులు పునః ప్రారంభ‌మ‌య్యాయి. ఇరు దేశాల్లోనూ క‌రోనా కేసులు త‌గ్గ‌డంతో విమాన స‌ర్వీసులు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. నిన్న (6వ తేదీ) లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం హైదరాబాద్ చేరుకుంది.

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్ బిగాల సోమవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. పీవీ శ‌త జ‌యంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వివరాలను సీఎంకు ఆయనకు అందజేశారు.
Namasthe Telangana