ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ముఠాపై సైబరాబాద్ కాప్స్ నజర్

ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ముఠాపై సైబరాబాద్ కాప్స్ నజర్

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం మరో భారీ కుంభకోణం ఛేదనపై నజర్ పెట్టింది