e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Tags No stock

Tag: No stock

నోస్టాక్‌ బోర్డు.. అయినా టీకా కోసం బారులుతీరిన జనం

నోస్టాక్‌ బోర్డు| మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు టీకా తీసుకోవడానికి క్యూకడుతున్నారు. అయితే వ్యాక్సిన్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉండటంతో రాష్ట్రంలో ఏదో ఒకచోట టీకా కేంద్రాలు మూతపడుతూనే ఉన్నాయి.