e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Tags Name

Tag: Name

తెలుగు అకాడమి పేరుమార్చిన ఏపీ ప్రభుత్వం

తెలుగు అకాడమి| ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు అకాడమి పేరును ప్రభుత్వం మార్పు చేసింది. అకాడమికి ఆంధ్రప్రదేశ్‌ తెలుగు-సంస్కృత అకాడమిగా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమి పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియమించింది.