e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Tags Nagarkarnool

Tag: nagarkarnool

నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షం

భారీ వర్షం| నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానలతో బిజినేపల్లి మండలంలోని వట్టెం వద్ద పెద్దవాగు ఉప్పొంగుతున్నది.

ఆర్టీసీ బస్సుకు తాకిన విద్యుత్‌ తీగలు.. ప్రయాణికురాలు మృతి

ప్రయాణికురాలు మృతి | ఆర్టీసీ బస్సుకు ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతంతో ప్రయాణికురాలు మృతి చెందింది.