e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Tags MP Raguramakrishnaraju

Tag: MP Raguramakrishnaraju

ఎంపీ రఘురామకృష్ణరాజుకు నేడు వైద్య పరీక్షలు

నేడు వైద్య పరీక్షలు | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నేడు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎంపీ రఘురామ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

విచారణ వాయిదా | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈ ఉదయం 11 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు ఉన్న న్యాయమూర్తి విచారణను 12 గంటలకు వాయిదా వేశారు.

ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది.

ఎంపీ రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ

ఎంపీ రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై | పశ్చిమగోదావరి నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ జరుపనుంది.

రఘురామకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రమ

ప్రభుత్వమే బాధ్యత వహించాలి | తన భర్త రఘురామకృష్ణరాజుకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌, సీఐడీయే బాధ్యత వహించాలని ఆయన భార్య రమ అన్నారు.

ఎంపీ రఘురామను తక్షణమే రమేశ్‌ హాస్పటల్‌కు పంపాలి… హైకోర్టు ఆదేశం

తక్షణమే రమేశ్‌ హాస్పటల్‌కు పంపాలి | ఎంపీ రఘురామను వైద్య పరీక్ష నిమిత్తం తక్షణం రమేశ్‌ హాస్పటల్‌కు పంపాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది.

హైకోర్టుకు చేరిన రఘురామ వైద్య నివేదిక.. మరికాసేపట్లో నిర్ణయం

హైకోర్టుకు చేరిన వైద్య నివేదిక | ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వైద్య బృందం నివేదిక వెళ్లింది. జిల్లా కోర్టు జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నివాసానికి ప్రత్యేక మెసెంజర్‌ యాప్‌ ద్వారా నివేదికను పంపారు.

గుంటూరు జిల్లా జైలుకు ఎంపీ రఘురామకృష్ణరాజు

గుంటూరు జిల్లా జైలుకు ఎంపీ రఘురామకృష్ణరాజు | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీని సీఐడీ పోలీసులు గుంటూరు జిల్లా కేంద్ర జైలుకు తరలించారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గుంటూరు జీజీహెచ్‌లో ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు.. మరికాసేపట్లో హైకోర్టుకు నివేదిక

ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు | గుంటూర్‌లోని ప్రభుత్వ జనరల్‌ దవాఖాన (జీజీహెచ్‌)లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది.

ఎంపీ రఘురామకృష్ణరాజు పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం : నాదెండ్ల

ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఖండిస్తున్నామని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.