e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Tags Modi's speech

Tag: Modi's speech

ప్రధాని ప్రసంగంలో కీలక అంశాలు

ప్రధాని ప్రసంగంలో కీలక అంశాలు | 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎనిమిదోసారి ఎర్రకోటలో జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులకు వందనం చేసి.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూను సైతం గుర్తు చేశారు. మోదీ 90 నిమిషాల పాటు ప్రసంగించగా.. ఇందులో రెండు కీలక ప్రకటన చేశారు.
Namasthe Telangana