e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Tags Men's health problems

Tag: men's health problems

మ‌గ‌వాళ్లు తిన‌కూడ‌ని ప‌దార్థాలు ఇవే..!!

ప్ర‌స్తుత‌కాలంలో చాలామంది పురుషులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య.. సంతాన లేమి.. ఇందుకు అనేక కార‌ణాలున్నాయి.. నైట్ షిఫ్ట్‌లు చేయ‌డం.. స‌రైన నిద్ర లేక‌పోవ‌డం, జంక్‌ఫుడ్‌లాంటి కార‌ణాల‌తోపాటు మ‌రో ప్ర‌ధాన రీస‌న్‌కూడా ఉంద‌ట‌.. ఓ ఐదు ఆహార ప‌దార్థాలు తీసుకున్న పురుషుల్లో స్పెర్మ్‌కౌంట్ త‌గ్గిపోతుంద‌ట‌. మ‌రి ఆ ఐదు ప‌దార్థాలేంటి..? వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల స్పెర్మ్‌కౌంట్ ఎందుకు త‌గ్గిపోతున్న‌దో ఈ కింది వీడియోలో చూసేయండి..