e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Tags Marketing data

Tag: marketing data

సంగం డెయిరీలో ఏసీబీ తనిఖీలు.. అభ్యంతరం తెలిపిన యాజమాన్యం

ఏసీబీ తనిఖీలు | గుంటూర్‌ జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు. కంప్యూటర్లను, సర్వర్లను పరిశీలించేందుకు అధికారులు యత్నించగా యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.