e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Tags Mango Fruit

Tag: Mango Fruit

స‌హ‌జంగా బ‌రువు త‌గ్గేందుకు ఈ పండ్లు తినండి..!

కొన్ని ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక బరువు తగ్గవచ్చున‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు. సీజ‌న్ వారీగా ల‌భించే పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యం పొంద‌డ‌మే కాకుండా శ‌రీరం బ‌రువును కూడా నియంత్రించుకోవ‌చ్చు.

పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

వేసవి వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురుచూసే పండు.. మామిడి పండు. పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఈ పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది.