e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Tags Manchi rojulochaie

Tag: manchi rojulochaie

మారుతి మంచి రోజులు వ‌చ్చాయి ఈ సినిమా ఇంత తొంద‌ర‌గా పూర్తి చేశాడా?

మారుతీ మాత్రం కేవ‌లం 30 రోజుల్లోనే ఒక సినిమా తీసేశాడు. ఇప్పుడు ఈ విష‌యం తెలిసి ఇండ‌స్ట్రీలో అంతా షాకవుతున్నారు. ఎందుకంటే రెండు నెలల్లోనే క‌థ రాసుకోవ‌డం.. సెట్స్ పైకి తీసుకెళ్ల‌డం.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చేసి విడుద‌ల‌కు సిద్ధం చేయ‌డం అంటే మాట‌లు కాదు. పైగా మ‌రో సినిమాను చేసుకుంటూ మ‌ధ్య‌లో మ‌రో సినిమాను పూర్తి చేయ‌డం దాదాపు అసాధ్యం.

సంతోష్ శోభన్ కెరీర్‌కు నిజంగానే మంచి రోజులు వచ్చాయి..!

ఓ హీరోకు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి టాప్ హీరో అండ దొరికింది. దాంతో ఆ కుర్ర హీరో కెరీర్ సెట్ అయిపోయింది. అతడే సంతోష్ శోభన్. ఈ హీరోకు ప్రభాస్ అండగా నిలబడటమే కాకుండా ఆయన కెరీర్‌కు కావాల్సిన బూస్టప్ ఇస్తున్నాడు.