e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Tags Lived for 70 days

Tag: Lived for 70 days

చరిత్రలో ఈరోజు : లంగూర్‌ నుంచి మనిషికి తొలి కాలేయ మార్పిడి

లంగూర్‌గా పిలుచుకునే పొడవైన తోక గల అర్బోరియల్‌ ఆసియా కోతి నుంచి మనిషికి తొలిసారిగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిపి నేటికి సరిగ్గా 29 సంవత్సరాలు పూర్తయ్యాయి. సర్జరీ అనంతరం సదరు వ్యక్తి 70 రోజుల పాటు బతికి ఉన్నాడు