e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Tags Laknavaram lake

Tag: laknavaram lake

జలకళను సంతరించుకున్న లక్నవరం సరస్సు

లక్నవరం | ములుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట చేలు నీట మునిగాయి. చెట్లు విరిగి పడటంతో పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. కాగా, గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు

లక్నవరం సరస్సు | జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామం వద్ద ఉన్న లక్నవరం సరస్సు మత్తడి పోస్తున్నది.
Namasthe Telangana