e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Tags Lahari shari

Tag: lahari shari

Lahari Shari | లహరి ఎలిమినేషన్ వెనుక ఏమైనా మతలబు ఉందా..?

బాస్ (Bigg Boss)అంటే ఎవరు ఊహించనిది జరిగేది అని అర్థం. . కొన్నిసార్లు ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే..మరో కంటెస్టెంట్ బయటికి వస్తూ ఉంటారు. బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Season 5 Telugu) 3వ వారం ఎలిమినేషన్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Lahari Maanas Love | బిగ్‌బాస్‌ హౌస్ లో హాట్‌ టాపిక్‌గా మాన‌స్‌, ల‌హ‌రి రొమాంటిక్ ట్రాక్

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 (Bigg Boss Telugu Season 5) లో తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ల‌హ‌రి శారీ (Lahari Shari), మాన‌స్ (Maanas)ల మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ హాట్ టాపిక్ గా మారింది.

Swetha Varma | ‘ వాచ్ అవుట్స్’ గా ల‌హ‌రి, శ్వేతావ‌ర్మ‌

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ( Biggboss Season 5 Telugu) షో ప్రారంభంలో కాస్త బిగువుగా క‌నిపించిన హౌస్ మేట్స్ ఇప్పుడు ఒకరికొకరు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. తొలివారం స‌ర‌యు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా, రెండో వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపైనే ఇపుడు అంతటా చ‌ర్చ న‌డుస్తోంది.
Namasthe Telangana