మద్యం స్వాధీనం | తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2లక్షలకుపైగా విలువైన మద్యాన్ని ఆదివారం కృష్ణా జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
రోడ్డు ప్రమాదం | కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వస్తున్నారు. భీమవరం శివారులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే తండ్రీ, కూతురు మృతి చెందారు. భార్య, మరో కూతురు గాయపడ్డారు.