e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Tags Khel Ratna

Tag: Khel Ratna

Dhyan Chand: స్పోర్ట్స్ అవార్డుల‌కు స్పోర్ట్స్ వాళ్ల పేర్లే పెట్టాలి: ధ్యాన్‌చంద్ కుమారుడు

క్రీడ‌ల్లో అత్యున్నత అవార్డు ఖేల్‌ర‌త్న పేరును రాజీవ్ ఖేల్‌ర‌త్న నుంచి మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుగా మార్చిన విష‌యం తెలుసు క‌దా. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం ట్విట‌ర్‌లో ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. ఒలింపిక్స్‌లో ఇండియ‌న్ మెన్స్ హాకీ టీమ్ బ్రాంజ్ మెడ‌ల్ గెలిచి, వుమెన్స్ టీమ్ తృటిలో ఆ మెడ‌ల్‌ను చేజార్చుకున్న వేళ మోదీ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.
Namasthe Telangana