e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Tags Kavi sammelanam

Tag: Kavi sammelanam

ఆన్‌లైన్‌ వేదికగా అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం

సాంస్కృతిక సమ్మేళనం| సింగపూర్‌లోని శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం-2021 నిర్వహిస్తున్నది. ఆన్‌లైన్‌ వేదికగా రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్య శ్రీ విజయేంద్ర సరస్వతి, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.