e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Tags Karthik subbaraj

Tag: karthik subbaraj

Shankar | మ‌రో డైరెక్ట‌ర్ సాయం తీసుకుంటున్న శంక‌ర్..!

కోలీవుడ్‌ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) టాలీవుడ్ యాక్ట‌ర్ రాంచ‌ర‌ణ్ (Ram Charan) కాంబోలో ఓ సినిమా వ‌స్తున్న విష‌యం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒక‌టి ఇండ‌స్ట్రీ స‌ర్కిల్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

వరస ఫ్లాపులు.. అయినా స్టార్ హీరోల‌తో సినిమాలు.. కార్తీక్ సుబ్బ‌రాజ్ మాయ !

ఈ రోజుల్లో ఒక్క ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడినే చాలామంది ప‌ట్టించుకోవ‌డం లేదు. అలాంటిది హ్యాట్రిక్‌ ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కుడితో సినిమాలు చేయ‌డం అనేది అసాధ్య‌మే. కానీ వ‌రుస ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నా కూడా ఓ ద‌ర్శ‌కుడిని న‌మ్మి స్టార్ హీరోలు అవ‌కాశాలు ఇస్తున్నారు స్టార్ హీరోలు. ఆ ద‌ర్శ‌కుడి పేరు కార్తీక్ సుబ్బ‌రాజ్‌.
Namasthe Telangana