e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Tags Kamarddy

Tag: Kamarddy

కామారెడ్డిలో బోల్తాపడ్డ కారు..

కామారెడ్డి| కామారెడ్డి: జిల్లాలోని భిక్కనూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని బస్వాపూర్ శివారులోని జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు.
Namasthe Telangana