e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Tags Kabul firing

Tag: Kabul firing

Afghanistan: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి

ఆఫ్ఘ‌నిస్థాన్( Afghanistan ) రాజ‌ధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ముగ్గురు పౌరులు మృతి చెందిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎలాగైనా దేశాన్ని వీడి వెళ్లిపోవాల‌ని భావిస్తున్న అక్క‌డి పౌరులు వేలాదిగా కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు త‌ర‌లి వ‌స్తున్నారు.
Namasthe Telangana