e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Tags June 11th

Tag: June 11th

11-06-2021 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు

రాశి ఫ‌లాలు| మేషం: ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. ఇత‌రుల‌కు మంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తారు. సంఘంలో గౌర‌వం పెరుగుతుంది. ధైర్య సాహ‌సాల‌తో కొన్ని ప‌నులు పూర్తిచేస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

పెట్రోల్‌ ధరల పెరుగుదలపై 11న కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన

పెట్రోల్‌ ధరల పెరుగుదలపై 11న కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన | గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.