e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Tags Jaunpur

Tag: Jaunpur

విషాదం.. కుంటలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

చిన్నారులు| ముగ్గురు చిన్నారులు.. అంతా 11, 12 ఏండ్ల వారే. రోజూలానే ఆడుకోవడానికని వెళ్లారు. పొద్దుపోయినప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని వెతకడం ప్రారంభించారు. చివరికి ఊరి చివరన ఉన్న ఓ కుంటలో శవాలుగా తేలుతూ కనిపించారు.