e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Tags INOU

Tag: INOU

ఇగ్నో జూలై సెష‌న్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

ఇగ్నో| దేశంలో అతిపెద్ద‌దైన సార్వ‌త్రిక విశ్వవిద్యాల‌యం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) జూలై-2021 సెష‌న్‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించింది. ఈనెల 30 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.