e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Tags Innovation app

Tag: Innovation app

క‌న్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ క‌నిపెట్టిండు..!

ఇన్నోవేషన్ విషయంలో గ్రామీణ విద్యార్థులు నగరాల్లో చదువుతున్న వారి కంటే తక్కువేం కాదని మరోసారి నిరూపించాడు క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లతో సమానంగా ఉన్న మెసెంజర్ అయిన‌ ‘ట్రేస్ చాట్’ యాప్‌ను సిద్ధం చేశాడు హుజురాబాద్‌కు చెందిన 14 ఏండ్ల క‌న్నం అభి.