e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Tags Inflow

Tag: Inflow

సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద

సింగూరు ప్రాజెక్టు| జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువ నుంచి వరదలతో ప్రాజెక్టులోకి 5972 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలో 17.001 టీఎంసీల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.91 టీఎంసీలు.