e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 11, 2021
Tags Indrapur

Tag: Indrapur

నిజామాబాద్‌లో టిప్పర్‌ బీ...

నిజామాబాద్‌| నిజామాబాద్‌: జిల్లాలోని ఇంద్రాపూర్‌లో టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. ఇంద్రాపూర్‌ సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మొరం టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Most Read