e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Tags Indian Millionaires

Tag: Indian Millionaires

కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వ‌రులు.. ఎందుకిలా..?

కరోనా కాలంలో కోటీశ్వ‌రులు దేశం విడిచి వెళ్తున్నారు. ఐదేండ్ల‌లో 29 వేలకు పైగా ధనవంతులు దేశం విడిచి వెళ్లార‌ని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఇలా వేలాది మంది ఎందుకు విదేశాల‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు..? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారిపోగా.. వీరి తీరు కార‌ణంగా మ‌రింత నిరుద్యోగం పెరుగుతుంద‌ని వ్యాపార‌ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.