e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Tags India at Tokyo Paralympics

Tag: India at Tokyo Paralympics

Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో రికార్డు మెడ‌ల్స్‌.. ఇండియా స‌రికొత్త చ‌రిత్ర‌

జ‌పాన్ రాజ‌ధాని టోక్యో మ‌నకు బాగా క‌లిసొచ్చింది. మ‌న ఆట‌ల‌కు ఓ కొత్త ఊపునిచ్చింది. ఒలింపిక్స్‌లో మ‌న అథ్లెట్లు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలుసు క‌దా. 7 మెడల్స్‌తో ఒక ఒలింపిక్స్‌లో అత్య‌ధిక మెడ‌ల్స్ గెలిచిన రికార్డును ఇండియ‌న్ అథ్లెట్లు సృష్టించారు. లండ‌న్ గేమ్స్ (6 మెడ‌ల్స్‌) రికార్డు బ‌ద్ధ‌లైంది.
Namasthe Telangana