e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Tags IG Stephen Ravindra

Tag: IG Stephen Ravindra

అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల దందా ముఠా అరెస్ట్

నకిలీ విత్తనాల దందా ముఠా అరెస్ట్ | నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న 13 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ రేంజ్ ఐజీ శివ శంకర్ రెడ్డి తెలిపారు.

నల్లగొండలో భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం.. 13 మంది అరెస్టు

భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం | నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించారు.