నేడు ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల!

నేడు ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల!

హైదరాబాద్: జిల్లా ఓటర్ల జాబితా ముసాయిదాను ఇవాళ విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు.