e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Tags How to Check Pan Card Real or Fake

Tag: How to Check Pan Card Real or Fake

మీ పాన్ కార్డు న‌కిలీనా? ఒరిజిన‌లా? అని ఇలా తెలుసుకోండి

ప్రస్తుత రోజుల్లో మోసాలు చాలా జరిగిపోతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అదెంటంటే మ‌న కార్డు మ‌న‌ద‌గ్గ‌ర ఉండ‌గానే కొందరు నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు. అటువంటి స‌మ‌యంలో మ‌న పాన్ కార్డు నిజమైందా? కాదా? అని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.