e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Tags Hero Cycles

Tag: Hero Cycles

యూరప్‌కు మొదటి బ్యాచ్‌ హీరో ఈ-బైక్స్

యూరప్‌ దేశాల్లో తమ ఈ బైక్స్‌ అమ్మకాలు పెంచుకునేందుకు హీరో సైకిల్స్‌ కార్యాచరణ సిద్ధం చేసుకున్నది. ఇందులో భాగంగా మొదటి బ్యాచ్‌ మేడిన్‌ ఇండియా ఈ-బైక్‌లను దాదాపు 200 యూనిట్లను యూరప్‌లోని జర్మనీకి విజయవంతంగా పంపించింది.