e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Tags Henan province

Tag: Henan province

చైనాలో విషాదం.. హైవే టన్నెల్‌ నీటిలో చిక్కుకుని 13 మంది మృతి

సొరంగంలో వరద నీరు నిండటం కారణంగా చైనాలో పెద్ద ప్రమాదం సంభవించింది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని హైవే టన్నెల్‌లో వరద నీరు నిండి 13 మంది కార్మికులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. గత రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

చైనాను ముంచెత్తిన వరదలు : సబ్‌వేలో చిక్కుకుని 12 మంది మృతి

అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్‌వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

చైనాలో భారీ వర్షాలు.. వరదల ధాటికి 12 మంది మృతి

చైనాలో భారీ వర్షాలు | చైనాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి సెంట్రల్‌ చైనా హెనాన్‌ ప్రావిన్స్‌లోని జెంగ్‌జౌ నగరం గజగజ వణికిపోతున్నది.

చైనా మార్షల్‌ ఆర్ట్స్‌ పాఠశాలలో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి

అగ్ని ప్రమాదం | చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు.