e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Tags Goggles

Tag: Goggles

పుణెలో భారీ అగ్నిప్రమాదం....

అగ్నిప్రమాదం| మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని ఫ్యాషన్‌ స్ట్రీట్‌ మార్కెట్‌లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మంటలు అంటుకున్నాయి. దీంతో మార్కెట్‌ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. మంటలు పక్కనే ఉన్న షాపులకు వ్యాపించడంతో సుమారు 448 దుకాణాలు బుగ్గిపాలయ్యాయి.